UPDATES  

NEWS

 తెలుగు దేశం గ్రాఫ్ తగ్గుతుందా?-RISE జూన్ 2026 సర్వే….అనంతపురం జిల్లాలో కూటమికి పెను షాక్.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు/ఏడాది పూర్తయిన సందర్భాల్లో RISE (రైజ్) నిర్వహించిన సర్వే నివేదికలో అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేల పనితీరును Green Zone (మంచి ప్రజాదరణ/ఉత్తమ పనితీరు), Orange Zone (మధ్యస్థం/మెరుగుపడాలి), మరియు Red Zone (డేంజర్ జోన్/వ్యతిరేకత) వర్గాలుగా విభజించారు

రెడ్ జోన్ అలర్ట్: అనంతపురం జిల్లాలో కూటమికి పెను షాక్.. అర్బన్ ఎమ్మెల్యే అట్టర్ ఫ్లాప్.. హైరిస్క్‌లో తాడిపత్రి, గుంతకల్, శింగనమల!

🟢 Green Zone (బాగా పనిచేస్తున్నవారు)
ఉరవకొండ: పయ్యవుల కేశవ్
హిందూపురం: నందమూరి బాలకృష్ణ (రాష్ట్ర స్థాయిలో టాప్ 10 పెర్ఫార్మింగ్ ఎమ్మెల్యేలలో చోటు సాధించారు)
🟠 Orange Zone (మధ్యస్థం/మరింత మెరుగుపడాల్సినవారు)

రాయదుర్గం: కాలవ శ్రీనివాసులు
రాప్తాడు: పరిటాల సునీత
ధర్మవరం: సత్యకుమార్ యాదవ్
కదిరి: కందికుంట వెంకట ప్రసాద్
కళ్యాణదుర్గం: అమిలినేని సురేంద్ర బాబు
పుట్టపర్తి: పల్లె సింధూరా రెడ్డి
మడకశిర: ఎం.ఎస్. రాజు
పెనుకొండ: సవిత
🔴 Red Zone (ప్రజల్లో వ్యతిరేకత/డేంజర్ జోన్)
అనంతపురం అర్బన్: దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
శింగనమల (SC): బండారు శ్రావణి శ్రీ
గుంతకల్లు: గుమ్మనూరు జయరామ్
తాడిపత్రి: jc అస్మిత్ రెడ్డి

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |