UPDATES  

NEWS

 అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పనితీరు సర్వే నివేదిక

అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో mla ల పనితీరు గురుంచి rise సంస్థ జరిపిన సర్వేలో అనంత పురం అర్బన్ శాసనసభ సర్వే వివరాలు

కూటమి ప్రభుత్వానికి 73% మార్కులు పడితే mla కి 41% మార్కులే పడ్డాయి, కానీ mla ప్రజలకు అందుబాటలో ఉంటారని 71% శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు ,కానీ mla కి 22% శాతం ఓట్లు తగ్గాయి, అందువల్ల వైసీపీ కి అనుకూల వాతావరణం ఉంటున్నారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |