అనంతపురం లో టీడీపీ కి బీటలు,
రాష్ట్రంలోని అన్ని నగర ఎన్నికలలో దూసుకుపోతున్న తెలుగు దేశం అనంతపురం లో ఓట్లు తెచ్చుకోలేక అత్తెసురు మార్కులు తెచ్చుకుంది
తెలుగు దేశానికి కంచకోటలాంటి నగరంలో గెలుపు కోసం ఇంత శ్రమించాలా, దీనికి కారణం పేరున్న నాయకులను దూరం పెట్టడం, డివిజన్ ల లో గెలుపు గుర్రాలను గుర్తించలేక పోవడం,స్వతంత్రులు 4 గురు గెలిచారంటేనే సెలక్షన్ ఎలా ఉందో చెప్పొచ్చు , 5 కూడా రావనుకున్న వైసీపీకి 21 సీట్లు రావడం 4 ఇండిపెండెంట్లు గెలవడం ఊహించగలమా?
మున్సిపాలిటీ లో 62 డివిజన్ లు
టీడీపీ – 30
వైసీపీ – 21
జనసేన -06
బీజేపీ – 01
ఇండిపెండెంట్ లు – 4
మేయర్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది
Post Views: 26








