UPDATES  

NEWS

 ఏపీ మున్సిపల్ నామినేషన్ల వివాదంపై.. సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్..!

సుప్రీంకోర్టును వైఎస్సార్‌సీపీ పార్టీ ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్‌లో భారీ హింస కారణంగా తమ పార్టీ అభ్యర్థులు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయలేకపోతున్నారని పిటిషన్‌నే వేసింది. దీంతో వైసీపీ పార్టీ అభ్యర్థులకు పోలీసులు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టును వైఎస్సార్‌సీపీ పార్టీ కోరింది. దీంతో పాటుగా ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు మనరికొంత పొడిగించాలని విజ్ఞప్తి చేసింది.

వీటితో పాటుగా రాష్ట్రంలో అదనపు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అభ్యర్థన కోర్టుకు తెలిపింది. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు భద్రత కల్పించాలని కోర్టు వైసీపీ పార్టీ డిమాండ్ చేసింది. అయితే గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో దారుణ పరిస్థితుల వల్ల తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని, అందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ వైసీపీ పార్టీ ఏపీ హైకోర్ను కోరింది. దీంతో ఆపిటిషన్ చెల్లదంటూ ఎన్నికల సంఘం విషయంలో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు పిటీషన్ కొట్టి వేసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |