UPDATES  

NEWS

 పులివెందులలో వైఎస్ రాజారెడ్డి రౌడీ, హత్యా రాజకీయాలపై వివరాలు విడుదల చేసిన మంత్రి పయ్యావుల.. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కు వైఎస్ రాజారెడ్డే ఆద్యుడంటూ మంత్రి కేశవ్ విమర్శలు..

పులివెందులలో వైఎస్ రాజారెడ్డి రౌడీ, హత్యా రాజకీయాలపై వివరాలు విడుదల చేసిన మంత్రి పయ్యావుల.

క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కు వైఎస్ రాజారెడ్డే ఆద్యుడంటూ మంత్రి కేశవ్ విమర్శలు.

లింగాల మండలం పార్నపల్లిలో రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీకి చెందిన జొన్నలగడ్డ సోదరులు సత్యనారాయణ, సూర్యనారాయణ ఇళ్లను డైనమైట్లతో రాజారెడ్డి పేల్చేశారని నాటి ఘటనను వివరించిన ఆర్థిక మంత్రి.

నాటి అరాచక విధ్వంసకాండకు.. బాంబుల సంస్కృతికి ఇవిగో సాక్ష్యాలంటూ మూడున్నర దశాబ్దాల క్రితం జరిగిన ఘటనకు చెందిన ఫొటోలను విడుదల చేసిన మంత్రి పయ్యావుల.

మీడియా సమావేశం అనంతరం నాడు రాజారెడ్డి పేల్చేసిన ఇంటి ఫొటోలను విడుదల చేసిన మంత్రి కేశవ్.

1989లో.. రాజారెడ్డి ఎంత దుర్మార్గం చేశాడంటే..

 

రాజకీయాల్లో హింసకు కొత్త పుంతలు తొక్కించిన ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ. 1989 కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ ప్రత్యర్థిని రాజారెడ్డి వేటాడిన తీరు ఇప్పటి తరానికి తెలియదు. 2 వేల మంది గుండాలతో, తన ప్రత్యర్థి పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పార్నపల్లి గ్రామం తెలుగుదేశం నాయకులు జొన్నలగడ్డ సూర్యనారాయణ సత్యనారాయణ ఇంటిని ఆ రోజుల్లోనే కంప్రెసర్ తీసుకొచ్చి, పునాదులను డ్రిల్ చేసి, డైనమైట్లు పెట్టి ఇంటిని కూల్చేసి భయానక వాతావరణం సృష్టించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |