UPDATES  

NEWS

 సాయికృష్ణ కేసుపై సీఎం చంద్రబాబు ఫైర్..!

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి కేసు వ్యవహారం మేరకు అరెస్ట్ అయినటువంటి వంగ సాయి కృష్టా తల్లి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారింది. తన కొడుకును అక్రమంగా కేసులో ఇరికించారని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మృతుడు సాయి కృష్ట కుటుంభాన్ని వారి ఇంటికి వెల్లి పరామర్షించారు. అనంతరం సాయికృష్ట తల్లి విజయలక్ష్మితో మాట్లాడారు.

 

తల్లి విజయలక్షి ఎమోషనల్..

సాయి కృష్ణ మృతి కేసులో సీఎం చంద్రబాబు నాయుడు తమకు పూర్తి భరోసా కల్పించారని సాయి కృష్ట తల్లి విజయలక్షి ఎమోషనల్ అయ్యారు. తమ కుమారుడికి జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు తెలిపారని ఆమే అన్నారు. ఈ కేసులో ఎంతటివారైనా సరే తప్పు చేసిన వారిని ఎంతటి వారైన వదిలి పెట్టమని సీఎం అన్నారని తెలిపారు. ప్రభుత్వం తమబకు పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకం మాకు కలిగించిందని తెలిపారు. దీంతో ఇంత చొరవ తీసుకున్న ముఖ్యమంత్రికి విజయలక్షి ధన్యవాధాలు తెలిపారు. తమకు న్యాయం చేస్తానని అనడంతో కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని ఎమోషనల్ అయ్యారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |