*సింధు హాస్పిటల్ — నాలుగు పార్టీల చేతులు కలిసిన కథ!*
*హెటిరో డ్రగ్స్, హెటిరో డ్రగ్స్ సంస్థ యజమానీ వైఎస్ జగన్ కు బినామి.*
*వీళ్ళమీద క్విడ్ ప్రో కో ఆరోపణలు సీబీఐ ఈడి కేసులు ఉన్నాయి.*
*కరోనా సమయంలో ఈ సంస్థ కరోనా డ్రగ్స్ పేరుతో బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ అనైతికంగా అక్రమంగా సమాజాన్ని నిలువునా వేలకోట్లకు దోచుకుంది.*
*ఆంధ్రప్రదేశ్ లో 2019-24 మద్య హెటిరో డ్రగ్స్ పార్థసారథిరెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వడానికి కులసమీకరణలు అడ్డొచ్చి వైఎస్ జగన్ కెసిఆర్ ద్వారా రాజ్యసభ ఇప్పించాడు.*
*హేటెరో గ్రూప్ చైర్మన్, BRS రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి — తన ప్రియమైన కుమార్తె కృష్ణ సింధురి జ్ఞాపకార్థం హైటెక్ సిటీలో అద్భుతమైన క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించారు.*
*.*
*కానీ ఈ ఆస్పత్రి వెనుక ఉన్న రాజకీయ కథ చదవండి…*
*2018 — BRS హయాంKCR ప్రభుత్వం ఖానామెట్‌లో ₹500 కోట్ల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమిని — కేవలం ₹1.47 లక్షల వార్షిక అద్దెకు సాయి సింధు ఫౌండేషన్‌కు అప్పగించింది. అదే సమయంలో హేటెరో గ్రూప్ BRS కి ₹120 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు — ఆ తర్వాత పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సీటు.*
*2023 — హైకోర్టు జోక్యం ఈ లీజు చట్టవిరుద్ధమని హైకోర్టు GO రద్దు చేసింది. మళ్ళీ పరిశీలించమని ఆదేశించింది.*
*అదే 2023 — రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ “ఈ భూమి కేటాయింపు పూర్తిగా చట్టవిరుద్ధం. అధికారంలోకి వస్తే సంబంధితులందరినీ జైల్లో వేస్తాం!”*
*మార్చి 2024 — అదే రేవంత్ రెడ్డి CM అయ్యాక అప్పటికే సగానికిపైగా నిర్మాణం పూర్తయింది. GO 37 జారీ చేసి లీజు ఖరారు చేశారు. జైలు మాటేది? మాయమైంది.*
*మే 10, 2026 — ఈ రోజు BRS ఎంపీ నిర్మించిన ఆస్పత్రిని BJP ప్రధాని ప్రారంభిస్తున్నారు. Congress CM వేదికపై ఉంటారు.*
*BRS భూమి ఇచ్చింది ✅ Congress లీజు ఖరారు చేసింది ✅ BJP ప్రారంభించింది* ✅
*నాలుగు పార్టీలు — ఒకే లబ్ధిదారుడు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది కొత్తేమీ కాదు!*
*అలాంటి అవినీతి అనైతిక సంస్థ చేత నల్లధనంతో నిర్మించబడిన ఆసుపత్రి ప్రారంభోత్సవానికి దేశప్రధాని హోదాలో నరేంద్ర మోడీ రావడంలో వింతేముంది?*








