UPDATES  

NEWS

 జగన్‌కు APPSC, DSC తేడా తెలీదు.. అందుకే పారిపోతున్నాడు: లోకేష్..

జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే ఏంటో తెలియదు. డీఎస్సీ అంటే ఏంటో కూడా తెలియదని, అవి రెండూ ఒకటే అని అనుకుంటున్నారని జగన్ పై మంత్రి నారాలోకేష్ సెటేర్లువేసారు. జగన్ ఏపీపీస్సీపై మాట్లాడిన వీడియోను లోకేష్ పోస్ట్ చేసి జగన్ పై విమర్షలు కురిపించారు.

ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ వ్యవస్ధపై ఇలాంటి అవగాహన ఉందికాబట్టే జగన్ తన పదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీని కూడా నిర్వహించలేదని నారాలోకేష్ సెటేర్లు వేసారు. ఈ అంశంపై నిలదీస్తామనే భయపడి జగన్ ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారని అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో డీఏస్సీ అంశంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టర్గెట్ చేస్తూ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేసారు. ఉద్యోగ నియామకాల వ్యవస్థపై జగన్‌కు కనీసం అంగాహనకూడా లేదని సెటేర్లు వేసారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |