UPDATES  

NEWS

 ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జ్‌పై కోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ..!

ఢిల్లీలో నిరసనల వీడియోలు భద్రపరచండని పోలీసులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిరసన కార్యక్రమంలొ CJP నిరసనకారులు విధ్యార్థుల పై క్రూరంగా బలప్రయోగం చేశారనే ఆరోపణలపై కేంద్రం, పోలీసులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో పిటిషనర్ల వాదనపై రెస్పాన్స్ ఫైల్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. నిరసనలో CCTV, ఇతర వీడియో ఫుటేజీలతో సహా అవసరమైన అన్ని రికార్డులను భద్రపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పబ్లిసిటీ కోసమే పిటిషన్లు వేశారనే ASG వ్యాఖ్యలపై ఢిల్లీ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసినట్టు ఢిల్లీ హైకోర్టు తెలిపింది.

 

సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యలు..

నిన్న ఢిల్లీలో CJP నిరసన సందర్భంగా పోలీసుల చర్యకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే ఈ పిటిషన్‌పై ఢిల్లీ హై కోర్టు స్పందిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మా సమయాన్ని వృధా చేయవద్దు,” అని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యలు చేసారు. పోలీసుల దురాగతాలను చూపిస్తున్న వీడియోలు ఉన్నాయని చెప్పిన లాయర్‌తో, “మాకు వీడియోలపై ఆసక్తి లేదని నిన్న ఢిల్లీ హైకోర్టు వాటిని చూసేందుకు మాకు సమయం లేదని ధర్మాసనం తెలిపిన విషయం మనందరికి తెలిసిన విషయమే..!

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |